{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-munsipal-pattana-pranaalika-adhikaarulapai-raajannasi","title_te":"Vemulawada | మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారులపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌కు ఫిర్యాదు","section":"తాజా","status_line":"Vemulawada | మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారులపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌కు ఫిర్యాదు","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28274","date":"2026-07-20T11:30:30.000Z","title_te":"Vemulawada | మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారులపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌కు ఫిర్యాదు","body_te":"వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పట్టణ ప్రణాళిక అధికారిపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/complaint-lodged-with-rajanna-sircilla-collector-against-municipal-town-planning-officials-2457030"}]}]}