{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-sree-bheemesvara-sadan-lo-nootana-sarala-nilayam-atit","title_te":"Vemulawada | శ్రీ భీమేశ్వర సదన్‌లో నూతన ‘సరళ నిలయం’ అతిథి గృహానికి శంకుస్థాపన","section":"తాజా","status_line":"Vemulawada | శ్రీ భీమేశ్వర సదన్‌లో నూతన ‘సరళ నిలయం’ అతిథి గృహానికి శంకుస్థాపన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T11:44:35.293Z"},"facts":[],"events":[{"id":"event-8725","date":"2026-07-09T11:21:33.000Z","title_te":"Vemulawada | శ్రీ భీమేశ్వర సదన్‌లో నూతన ‘సరళ నిలయం’ అతిథి గృహానికి శంకుస్థాపన","body_te":"రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన శ్రీ భీమేశ్వర సదన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న ‘సరళ నిలయం’ అతిథి గృహానికి వేదమంత్రోచ్ఛారణాల మధ్య గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/foundation-stone-laid-for-the-new-sarala-nilayam-guest-house-at-sri-bhimeshwara-sadan-2445865"}]}]}