{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-tanapai-daadi-chesina-vaaripai-charyalu-teesukovaali","title_te":"Vemulawada | తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. జానపద కళాకారిణి మాధురి రాథోడ్‌","section":"తాజా","status_line":"Vemulawada | తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. జానపద కళాకారిణి మాధురి రాథోడ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81895","date":"2026-08-21T13:25:17.000Z","title_te":"Vemulawada | తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. జానపద కళాకారిణి మాధురి రాథోడ్‌","body_te":"తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడమే కాకుండా తనపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/action-must-be-taken-against-those-who-attacked-me-folk-artist-madhuri-rathod-2490271"}]}]}