{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-varadaneetito-cheruvunu-talapistunna-vemulavaada-kala","title_te":"Vemulawada | వరదనీటితో చెరువును తలపిస్తున్న వేములవాడ కళాశాల","section":"తాజా","status_line":"Vemulawada | వరదనీటితో చెరువును తలపిస్తున్న వేములవాడ కళాశాల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T12:46:03.686Z"},"facts":[],"events":[{"id":"event-41879","date":"2026-07-28T12:37:09.000Z","title_te":"Vemulawada | వరదనీటితో చెరువును తలపిస్తున్న వేములవాడ కళాశాల","body_te":"వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరదనిటితో నుండి చెరువును తలపిస్తోంది. సోమవారం రాత్రి కురిసిన కళాశాలకు రెండు వైపులా ఉన్న రహదారుల నుండి వచ్చిన వరద నీరు దిగువ ప్రాంతంగా ఉన్న కళాశాల మైదానంలోకి చేరుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/vemulawada-college-resembles-a-lake-due-to-floodwaters-2465685"}]}]}