{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemulawada-vemulavaada-prabhutva-aasupatrilo-yamtraalu-panicheya","title_te":"Vemulawada | వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యంత్రాలు పనిచేయడం లేదు.. వ్యవస్థలోని లోపాలను సరి చేయాలని రోగి వీడియో","section":"తాజా","status_line":"Vemulawada | వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యంత్రాలు పనిచేయడం లేదు.. వ్యవస్థలోని లోపాలను సరి చేయాలని రోగి వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68899","date":"2026-08-13T13:09:16.000Z","title_te":"Vemulawada | వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యంత్రాలు పనిచేయడం లేదు.. వ్యవస్థలోని లోపాలను సరి చేయాలని రోగి వీడియో","body_te":"వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు సరి చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఒక రోగి ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడుతూ వీడియోను రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/machines-not-working-at-vemulawada-government-hospital-patient-records-video-urging-authorities-to-fix-systemic-flaws-2482459"}]}]}