{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemuloorulo-podu-ragada-tremch-panulanu-addukunna-aadivaaseelu","title_te":"వేములూరులో పోడు రగడ.. ట్రెంచ్‌ పనులను అడ్డుకున్న ఆదివాసీలు","section":"తాజా","status_line":"వేములూరులో పోడు రగడ.. ట్రెంచ్‌ పనులను అడ్డుకున్న ఆదివాసీలు","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-18T20:43:41.390Z"},"facts":[],"events":[{"id":"event-25522","date":"2026-07-18T20:20:16.000Z","title_te":"వేములూరులో పోడు రగడ.. ట్రెంచ్‌ పనులను అడ్డుకున్న ఆదివాసీలు","body_te":"అటవీ అధికారులు ట్రెంచ్‌ పనులు చేస్తుండగా వలస ఆదివాసీ గిరిజనులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అధికారురులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి చెదరగొట్టడంతో పలువురు గిరిజన మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/forest-officials-and-migrant-tribal-people-after-the-latter-obstructed-trench-digging-operations-2455649"}]}]}