{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"venkatramaiah-gari-taluka-julai-17na-thiyetarlaloki-vemkatraamay","title_te":"Venkatramaiah Gari Taluka | జులై 17న థియేటర్లలోకి ‘వెంకట్రామయ్య గారి తాలుకా’.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా క్రేజీ మెలోడీ సాంగ్ విడుదల","section":"తాజా","status_line":"Venkatramaiah Gari Taluka | జులై 17న థియేటర్లలోకి ‘వెంకట్రామయ్య గారి తాలుకా’.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా క్రేజీ మెలోడీ సాంగ్ విడుదల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T15:14:45.276Z"},"facts":[],"events":[{"id":"event-12692","date":"2026-07-11T11:44:10.000Z","title_te":"Venkatramaiah Gari Taluka | జులై 17న థియేటర్లలోకి ‘వెంకట్రామయ్య గారి తాలుకా’.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా క్రేజీ మెలోడీ సాంగ్ విడుదల","body_te":"VV Vinayak | కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలను హృద్యంగా ఆవిష్కరిస్తూ రూపొందుతున్న ‘వెంకట్రామయ్య గారి తాలుకా’ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/star-director-vv-vinayak-launches-aadukunna-dikkade-lyrical-song-from-venkatramayya-gari-taluka-2448109"}]}]}