{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"venki-atluri-telugu-imdastree-kalchar-ku-adaapt-kaavaalsimde-dee","title_te":"Venki Atluri | తెలుగు ఇండస్ట్రీ కల్చర్‌కు అడాప్ట్ కావాల్సిందే.. దీపికా 8 గంటల షిఫ్ట్ వివాదంపై వెంకీ అట్లూరి కామెంట్స్","section":"తాజా","status_line":"Venki Atluri | తెలుగు ఇండస్ట్రీ కల్చర్‌కు అడాప్ట్ కావాల్సిందే.. దీపికా 8 గంటల షిఫ్ట్ వివాదంపై వెంకీ అట్లూరి కామెంట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45215","date":"2026-07-30T11:05:18.000Z","title_te":"Venki Atluri | తెలుగు ఇండస్ట్రీ కల్చర్‌కు అడాప్ట్ కావాల్సిందే.. దీపికా 8 గంటల షిఫ్ట్ వివాదంపై వెంకీ అట్లూరి కామెంట్స్","body_te":"Venki Atluri | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ చేసిన 8 గంటల షిఫ్ట్ వ్యాఖ్యలు గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. రోజుకు ఎనిమిది గంటలకు మించి షూటింగ్ చేయనని ఆమె పెట్టిన షరతులు, అనంతరం కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/venki-atluri-intresting-comments-on-deepika-2467629"}]}]}