{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"venukumaar-aatmahatyaayatnam-vichaarakaram","title_te":"వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నం విచారకరం","section":"తాజా","status_line":"వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నం విచారకరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T00:33:44.804Z"},"facts":[],"events":[{"id":"event-52627","date":"2026-08-03T20:59:07.000Z","title_te":"వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నం విచారకరం","body_te":"జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేసేందుకు కాంగ్రెస్‌ సరారు ఎటువంటి నోటిఫికేషన్లూ జారీ చేయకపోవడంతో ప్రభుత్వ మోసాన్ని గ్రహించి ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన వేణుకుమార్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర విచారకరమని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/venu-kumar-suicide-attempt-is-distressing-2472609"}]}]}