{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"verusenaga-pemkulato-kotta-teknaalajee-3m-yamg-saimtist-gaa-edig","title_te":"వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక!","section":"తాజా","status_line":"వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T09:47:50.469Z"},"facts":[],"events":[{"id":"event-46733","date":"2026-07-31T09:40:10.000Z","title_te":"వేరుశెనగ పెంకులతో కొత్త టెక్నాలజీ.. 3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక!","body_te":"7వ తరగతి చదువుతున్న13 ఏళ్ల బాలిక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ వ్యర్థాలతో వినూత్న పరిష్కారాన్ని అభివృద్ధి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెటోంకా మిడిల్ స్కూల్ ఈస్ట్‌లో ఏడో తరగతి చదువుతున్న బాలిక వేరుశెనగ పెంకులను ఉపయోగించి తాజా పండ్లు, కూరగాయలపై ఉండే పురుగుమందు అవశేషాలను తొలగించే ప్రత్యేక విధానాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/13-year-old-indian-american-develops-peanut-shell-method-to-remove-pesticide-residues-1877590.html"}]}]}