{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vetrimaaran-krejee-taak-vijay-setupati-vetrimaaran-kaambo-ripeet","title_te":"Vetrimaaran | క్రేజీ టాక్‌.. విజయ్‌ సేతుపతి, వెట్రిమారన్‌ కాంబో రిపీట్‌‌.. !","section":"తాజా","status_line":"Vetrimaaran | క్రేజీ టాక్‌.. విజయ్‌ సేతుపతి, వెట్రిమారన్‌ కాంబో రిపీట్‌‌.. !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T06:35:22.029Z"},"facts":[],"events":[{"id":"event-38199","date":"2026-07-26T05:45:53.000Z","title_te":"Vetrimaaran | క్రేజీ టాక్‌.. విజయ్‌ సేతుపతి, వెట్రిమారన్‌ కాంబో రిపీట్‌‌.. !","body_te":"Vetrimaaran | కోలీవుడ్‌ సర్కిల్‌లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం వెట్రిమారన్ మరోసారి మక్కళ్‌ సెల్వన్‌తో సినిమా చేయబోతున్నాడట. అవును ఇంతకీ ఈ ఇద్దరు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారనే దానిపై ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vetrimaaran-vijay-sethupathi-combo-movie-plans-on-the-cards-again-2463394"}]}]}