{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veyit-taggimchi-baadeeni-kleen-chese-monagaadu-ee-aaku-okka-tama","title_te":"వెయిట్ తగ్గించి బాడీని క్లీన్ చేసే మొనగాడు ఈ ఆకు.. ఒక్క తమలపాకుతో ఎన్ని రోగాలు పోతాయో..","section":"తాజా","status_line":"వెయిట్ తగ్గించి బాడీని క్లీన్ చేసే మొనగాడు ఈ ఆకు.. ఒక్క తమలపాకుతో ఎన్ని రోగాలు పోతాయో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T15:45:07.224Z"},"facts":[],"events":[{"id":"event-48944","date":"2026-08-01T15:21:55.000Z","title_te":"వెయిట్ తగ్గించి బాడీని క్లీన్ చేసే మొనగాడు ఈ ఆకు.. ఒక్క తమలపాకుతో ఎన్ని రోగాలు పోతాయో..","body_te":"తమలపాకు కేవలం సంప్రదాయానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధం. జీర్ణక్రియ మెరుగుపరచడం, దగ్గు-జలుబు నుంచి ఉపశమనం, నోటి ఆరోగ్యం, నొప్పుల నివారణ, గాయాల మాన్పు, బరువు నియంత్రణ, శరీరంలోని టాక్సిన్స్ తొలగింపు వంటి అనేక ప్రయోజనాలు తమలపాకులో దాగి ఉన్నాయి. అయితే పొగాకు, సున్నంతో కాకుండా సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/betel-leaf-benefits-tamalapaku-7-surprising-health-benefits-uses-and-ayurvedic-remedies-1878650.html"}]}]}