{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veyyi-ekaraallo-maro-bhookampam","title_te":"వెయ్యి ఎకరాల్లో మరో భూకంపం","section":"తాజా","status_line":"వెయ్యి ఎకరాల్లో మరో భూకంపం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T23:05:20.727Z"},"facts":[],"events":[{"id":"event-52574","date":"2026-08-03T21:59:19.000Z","title_te":"వెయ్యి ఎకరాల్లో మరో భూకంపం","body_te":"జిల్లాలో మరో భారీ భూసేకరణకు ప్రభుత్వం స్కెచ్‌ వేసింది. ఇప్పటికే అసైన్డ్‌, పట్టా భూముల సేకరణ కొనసాగుతుండగా.. ప్రభుత్వం తాజాగా కడ్తాల్‌ మండలంలోని ముద్విన్‌, ఎక్వాయిపల్లి గ్రామాల్లో వెయ్యి ఎకరాల అసైన్డ్‌, పట్టా భూములను పారిశ్రామిక అవసరాల పేరుతో సేకరణకు కుయుక్తులు వేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే రానున్నట్టు విశ్వసనీయ సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/the-government-has-sketched-out-another-massive-land-acquisition-in-the-district-already-the-acquisition-of-assigned-and-patta-lands-2472347"}]}]}