{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vibha-yadavalli-koochipoodi-naatya-vedikapai-lek-traavis-vidyaar","title_te":"Vibha Yadavalli | కూచిపూడి నాట్య వేదికపై లేక్‌ ట్రావిస్‌ విద్యార్థిని విభా యాదవల్లి మెరుపులు","section":"తాజా","status_line":"Vibha Yadavalli | కూచిపూడి నాట్య వేదికపై లేక్‌ ట్రావిస్‌ విద్యార్థిని విభా యాదవల్లి మెరుపులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T14:46:16.452Z"},"facts":[],"events":[{"id":"event-52111","date":"2026-08-03T14:36:20.000Z","title_te":"Vibha Yadavalli | కూచిపూడి నాట్య వేదికపై లేక్‌ ట్రావిస్‌ విద్యార్థిని విభా యాదవల్లి మెరుపులు","body_te":"Vibha Yadavalli | కూచిపూడికి బలమైన పునాది వేసుకున్న విభా 2021లో టెక్సాస్‌కు తమ మకాం మార్చాక ప్రముఖ నాట్యాచార్యులు రాజీ రాయప్రోలు, పసుమర్తి వెంకటేశ్వర శర్మల ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నారు. తల్లి దండ్రులు జోత్న, శ్రీరాం యాదవెల్లి ప్రోత్సాహంతో ,గురువుల అండదండలతో ఆమె నృత్యంలో అభినయం, భంగిమలు, లయ బద్ధత సాంప్రదాయ సౌందర్యం మరింత పరిపూర్ణమయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nri/lake-travis-school-student-vibha-yadavalli-mesmerises-in-kuchipudi-dance-2472192"}]}]}