{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vibhinnamaina-jaanarlalo","title_te":"విభిన్నమైన జానర్లలో","section":"తాజా","status_line":"విభిన్నమైన జానర్లలో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T21:49:09.436Z"},"facts":[],"events":[{"id":"event-62482","date":"2026-08-09T21:07:20.000Z","title_te":"విభిన్నమైన జానర్లలో","body_te":"అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘రాకా’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది. అక్కడ అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని వైజాగ్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో బన్నీ స్వయంగా వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/allu-arjuns-next-line-up-from-sci-fi-to-adventure-and-superhero-films-2478523"}]}]}