{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vibiji-raam-ji-sibbamdi-pen-daun","title_te":"విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్","section":"తాజా","status_line":"విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53680","date":"2026-08-04T12:06:02.000Z","title_te":"విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్","body_te":"నవతెలంగాణ-మర్రిగూడ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నాలుగో రోజు కూడా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని వి బి జి రామ్ జి సిబ్బంది పెన్డౌన్, షట్ డౌన్ చేపట్టి ప్రభుత్వాన్ని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జయరాజ్, ఈసీ వివేక్, టీఏలు వెంకన్న, లింగయ్య, సుజాత, బిక్షం, నర్సింహా, సీఈఓ నాగభూషణ్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. The post విబిజి రామ్ జి సిబ్బంది పెన్ డౌన్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/vbg-ram-ji-staff-pen-down/"}]}]}