{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vichitra-roopam-prema-aparimitam-prapamcha-vikruta-kukka-jinnee","title_te":"విచిత్ర రూపం… ప్రేమ అపరిమితం..ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!","section":"తాజా","status_line":"విచిత్ర రూపం… ప్రేమ అపరిమితం..ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75417","date":"2026-08-17T14:39:47.000Z","title_te":"విచిత్ర రూపం… ప్రేమ అపరిమితం..ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!","body_te":"చూడటానికి విచిత్రంగా , కాస్త భిన్నంగా కనిపించినంత మాత్రాన మూగజీవాలు పంచే ప్రేమ ఏ మాత్రం తగ్గదు ఈ సందేశాన్ని చాటిచెబుతూ 50 ఏళ్లుగా జరుగుతున్న పోటీలలో ఈ ఏడాది విజేతగా నిలిచింది \"జిన్నీ లూ\" అనే 6 ఏళ్ల పగ్. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా రోసా వేదికగా జరిగింది 2026 వర్ల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్ కాంటెస్ట్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/pug-jinny-lu-wins-2026-worlds-ugliest-dog-contest-1890506.html"}]}]}