{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vidaakula-samayamlo-bhaaryaku-bharta-ichche-bharanampai-tyaaks-u","title_te":"విడాకుల సమయంలో భార్యకు భర్త ఇచ్చే భరణంపై ట్యాక్స్ ఉంటుందా..? అసలు లెక్కలివే..","section":"తాజా","status_line":"విడాకుల సమయంలో భార్యకు భర్త ఇచ్చే భరణంపై ట్యాక్స్ ఉంటుందా..? అసలు లెక్కలివే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81113","date":"2026-08-21T04:17:18.000Z","title_te":"విడాకుల సమయంలో భార్యకు భర్త ఇచ్చే భరణంపై ట్యాక్స్ ఉంటుందా..? అసలు లెక్కలివే..","body_te":"విడాకులు తీసుకునే సమయంలో భార్యకు భర్త భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ భరణం నగదు రూపంలో లేదా ఆస్తి రూపంలో చెల్లిస్తూ ఉంటారు. అయితే ఇలా చేసిన చెల్లింపులపై ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/divorce-settlement-tax-rules-does-alimony-or-property-received-by-wife-attract-income-tax-1892950.html"}]}]}