{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-0-0-0-0-0-0-0-varusagaa-7-dakautlato-samchalanam-kat-chest","title_te":"Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లతో సంచలనం.. కట్‌చేస్తే.. 8వ ఇన్నింగ్స్‌లో ఊహించని సీన్","section":"తాజా","status_line":"Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లతో సంచలనం.. కట్‌చేస్తే.. 8వ ఇన్నింగ్స్‌లో ఊహించని సీన్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41630","date":"2026-07-28T10:19:08.000Z","title_te":"Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లతో సంచలనం.. కట్‌చేస్తే.. 8వ ఇన్నింగ్స్‌లో ఊహించని సీన్","body_te":"Consecutive Ducks Records: క్రికెట్ చరిత్రలో సెంచరీ కొడితే బ్యాట్ పైకెత్తి సంబరాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, వరుసగా ఆరు డకౌట్ల తర్వాత ఖాతా తెరిచి.. ఏకంగా ప్రపంచకప్ గెలిచినంతగా గాల్లోకి ఎగురుతూ ఒక ఆటగాడు సంబరాలు చేసుకున్నాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదండోయ్ మన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట మళ్లీ వైరలవుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ajit-agarkar-funny-duck-celebration-vintage-cricket-video-viral-1875415.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxQZWxXa1dTdWU3Si1wa0l1QmlxeGxJMjhxZ2R5Vng3Vy1NTVlmV2szSWlOSUpRMTJ0VnJuYjVtOHlxTFNYYVI3UVFYM2ExLWJHVWp1V1lDTWQyT1Z1T1dwWmllM050R2NOVVoyUTRYYXZ6OWJfMG9RNzZuaTN4WFB6cTZ0bGpNazJkMGwwb3Z3ekR5c1FvTVVOR0FxZXFjaVJnRU9jV3JsV29ycEpGZk12ZGoteko0YmhBTnfSAb8BQVVfeXFMTzRBZzJtcmVCVUh2bFk3VHhIc1ppb3lOMWdBT2dRUmhORFcyUnc4V1B1T2FOMUZaMEFrM0lGWl9RYmJ5Q0g2c1FsOXplcnh3QXNYeWdiQUpKVzhQVy1mNDVYLTgxaFB1cjBmaXl4b2RWZE16M2YtZ0pFMHZrUXFzZHZrbzkxdEs1dDN4cjNGY2tOWmM0cm9PdEVXQ21jR2pJWXFZMzFia2hLYl9QNVJRQjNhVVh3REYzQWFMeXJHU1U?oc=5"}]}]}