{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-6-6-6-6-6-6-23-bamtullo-pappu-yaadav-koduku-oochakota-chiv","title_te":"Video: 6,6,6,6,6,6.. 23 బంతుల్లో పప్పు యాదవ్ కొడుకు ఊచకోత.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..!","section":"తాజా","status_line":"Video: 6,6,6,6,6,6.. 23 బంతుల్లో పప్పు యాదవ్ కొడుకు ఊచకోత.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79753","date":"2026-08-20T08:14:24.000Z","title_te":"Video: 6,6,6,6,6,6.. 23 బంతుల్లో పప్పు యాదవ్ కొడుకు ఊచకోత.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..!","body_te":"ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఎంపీ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఓపెనర్, ప్రత్యర్థి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు బాది మ్యాచ్‌ను హోరెత్తించాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/sarthak-ranjan-pappu-yadav-son-sixes-dpl-match-1892400.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiqAFBVV95cUxQQTk0Umk2Zmhqa1hJUENyc0kwT0E1UGR2c0RULUJHNm1xNlVuUVN4VlgtQ1NSMFY3RGUwTGo4bjdrOGcwYndOTC0xalg5OGRfcl9qZVV1NjlhNXBMQVhyYm0wYU5laU9yRWI3NHA2MTM3a3pJVmlnbThvTGx1ZWRIQ2NTMjVUQjR3dkFZU0dWYkgtWVJMSlFEWXpjWHp4T3gzaWFqZ1JWSmXSAagBQVVfeXFMUEE5NFJpNmZoamtYSVBDcnNJME9BNVBkdnNEVC1CRzZtcTZVblFTeFZYLUNTUjBWN0RlMExqOG43azhnMGJ3TkwtMWpYOThkX3JfamVVdTY5YTVwTEFYcmJtMGFOZWlPckViNzRwNjEzN2t6SVZpZ204b0xsdWVkSENjUzI1VEI0d3ZBWVNHVmJILVlSTEpRRFl6Y1h6eE94M2lhamdSVkpl?oc=5"}]}]}