{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-aarmee-yooniphaam-lo-tolisaari-imtiki-edurugaa-tamdri-amti","title_te":"Video: ఆర్మీ యూనిఫామ్‌లో తొలిసారి ఇంటికి.. ఎదురుగా తండ్రి అంతిమయాత్ర! కన్నీళ్లు పెట్టించే సీన్","section":"తాజా","status_line":"Video: ఆర్మీ యూనిఫామ్‌లో తొలిసారి ఇంటికి.. ఎదురుగా తండ్రి అంతిమయాత్ర! కన్నీళ్లు పెట్టించే సీన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T02:38:13.211Z"},"facts":[],"events":[{"id":"event-42619","date":"2026-07-29T02:22:16.000Z","title_te":"Video: ఆర్మీ యూనిఫామ్‌లో తొలిసారి ఇంటికి.. ఎదురుగా తండ్రి అంతిమయాత్ర! కన్నీళ్లు పెట్టించే సీన్","body_te":"గుండెపోటుతో తండ్రి మృతి చెందిన వార్త తెలిసిన అగ్నివీర్ సైనికుడు సన్నీ రావత్ 1,100 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నాడు. యూనిఫాంలోనే తండ్రికి చివరి వందనం చేసిన అతని భావోద్వేగ క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సైనికుల కుటుంబాల త్యాగాలను మరోసారి గుర్తు చేస్తూ లక్షలాది మందిని కదిలిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/agniveer-soldiers-final-salute-to-his-father-moves-millions-emotional-video-goes-viral-1875695.html"}]}]}