{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-aatagadaraa-siva-pillaadi-medaku-chuttukunna-naagupaamu-aa","title_te":"Video: ఆటగదరా శివ.. పిల్లాడి మెడకు చుట్టుకున్న నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి..","section":"తాజా","status_line":"Video: ఆటగదరా శివ.. పిల్లాడి మెడకు చుట్టుకున్న నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:56:52.999Z"},"facts":[],"events":[{"id":"event-41436","date":"2026-07-28T07:55:09.000Z","title_te":"Video: ఆటగదరా శివ.. పిల్లాడి మెడకు చుట్టుకున్న నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి..","body_te":"ప్రశాంతంగా నిద్రపోతున్న ఐదేళ్ల పసివాడు.. అతని మెడను చుట్టుకుని, ముఖం ముందే పడగ విప్పి కూర్చున్న భయంకరమైన నాగుపాము.. కళ్లముందే కొడుకు ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఏమీ చేయలేక ఊపిరి బిగబట్టిన తల్లిదండ్రులు.. బీహార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ పిల్లాడు ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/4-foot-cobra-wraps-around-sleeping-5-year-old-boy-neck-in-bihar-watch-viral-video-1875342.html"}]}]}