{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-amerikaalo-pachchi-mirchi-dhara-teliste-gumde-gubhel-mahil","title_te":"Video: అమెరికాలో పచ్చి మిర్చి ధర తెలిస్తే గుండె గుభేల్.. మహిళ వీడియో వైరల్..","section":"తాజా","status_line":"Video: అమెరికాలో పచ్చి మిర్చి ధర తెలిస్తే గుండె గుభేల్.. మహిళ వీడియో వైరల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T15:43:25.775Z"},"facts":[],"events":[{"id":"event-33994","date":"2026-07-23T15:00:04.000Z","title_te":"Video: అమెరికాలో పచ్చి మిర్చి ధర తెలిస్తే గుండె గుభేల్.. మహిళ వీడియో వైరల్..","body_te":"మన దేశంలో 50 రూపాయలు పెడితే కేజీ పచ్చిమిర్చి వస్తుంది. కానీ అదే పచ్చిమిరపకాయల ప్యాకెట్‌ను అమెరికాలో కొనాలంటే మాత్రం జేబుకు పెద్ద చిల్లు పడాల్సిందే. తాజాగా ఓ ఎన్నారై మహిళ అమెరికాలోని ఒక సూపర్ మార్కెట్‌లో కేవలం 12 పచ్చిమిరపకాయలు ఉన్న చిన్న ప్యాకెట్ ధర చూసి షాక్ అయింది. అసలు అమెరికాలో పచ్చిమిరపకాయలు అంత బంగారంలా ఎందుకు మారాయో ఇప్పుడు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/green-chilli-price-in-usa-rs-400-for-just-12-chillies-nri-video-viral-1872148.html"}]}]}