{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-ardharaatri-ghoram-tellaaresariki-imti-mumdu-40-mooga-jeev","title_te":"Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T16:19:49.057Z"},"facts":[],"events":[{"id":"event-32305","date":"2026-07-22T15:56:38.000Z","title_te":"Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?","body_te":"Siddipet News: సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కల గుంపు గొర్రెల మందపై దాడి చేసి 40 గొర్రెలను చంపేసింది. ఈ ఘటనలో గొర్రెల పెంపకందారుడు శ్రీనివాస్‌కు సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. బాధితుడికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/stray-dogs-kill-40-sheep-in-siddipet-shepherd-suffers-rs-5-lakh-loss-1871495.html"}]}]}