{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-are-emtraa-idee-domgatanaaniki-velli-lumgee-dyaans-chivara","title_te":"Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..","section":"తాజా","status_line":"Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T18:03:55.420Z"},"facts":[],"events":[{"id":"event-69202","date":"2026-08-13T16:49:23.000Z","title_te":"Video: అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు ఏమైందో వీడియోలో చూడండి..","body_te":"దర్జాగా ఛైర్‌లో కూర్చొని ఫోజులు, వేడి వేడి కాఫీ, రిఫ్రెషింగ్ బాత్, ఆపై బాలీవుడ్ మాస్ సాంగ్‌కు విచ్చలవిడి డ్యాన్స్.. ఇదంతా ఏదో విలాసవంతమైన హోటల్‌లో జరిగిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. వారణాసిలోని ఒక బైక్ షోరూమ్‌లో అర్ధరాత్రి వేళ ఓ కిలాడీ దొంగ చేసిన రచ్చ ఇది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-thief-spends-4-hours-dancing-and-drinking-coffee-before-stealing-rs-4-71-lakh-ktm-bike-1887485.html"}]}]}