{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-assalu-daut-raakumdaa-aiphon-kottesina-yuvati-elaa-dorikim","title_te":"Video: అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి! ఎలా దొరికిందంటే..","section":"తాజా","status_line":"Video: అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి! ఎలా దొరికిందంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53455","date":"2026-08-04T09:45:37.000Z","title_te":"Video: అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి! ఎలా దొరికిందంటే..","body_te":"కోయంబత్తూరులో సెల్‌ఫోన్ కొనుగోలుదారిలా నటించిన ఓ యువతి చాకచక్యంగా ఐఫోన్ 13ను దొంగిలించింది. ఉద్యోగి దృష్టి మరల్చి ఫోన్‌ను బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీటీవీ ఫుటేజీలో ఘటన రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి మహిళ కోసం గాలిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/woman-steals-iphone-13-from-mobile-shop-while-pretending-to-buy-in-coimbatore-cctv-video-goes-viral-1880619.html"}]}]}