{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-bhaarya-bharta-madhyalo-priyuraalu-idi-maamoolu-katha-kaad","title_te":"Video: భార్య..భర్త.. మధ్యలో ప్రియురాలు.. ఇది మామూలు కథ కాదు.. సినిమాని మించిన స్టోరీ.. వీడియో వైరల్..","section":"తాజా","status_line":"Video: భార్య..భర్త.. మధ్యలో ప్రియురాలు.. ఇది మామూలు కథ కాదు.. సినిమాని మించిన స్టోరీ.. వీడియో వైరల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21388","date":"2026-07-16T11:16:05.000Z","title_te":"Video: భార్య..భర్త.. మధ్యలో ప్రియురాలు.. ఇది మామూలు కథ కాదు.. సినిమాని మించిన స్టోరీ.. వీడియో వైరల్..","body_te":"భార్య.. భర్త.. మధ్యలో ప్రియురాలు.. సినిమాని మించిపోయే రేంజ్‌లో ఓ భార్య తన భర్తను 70 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ హోటల్ గదిలో ప్రియురాలితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. లోపల దొరికిన రెండో మహిళ కూడా ఆ కేటుగాడి చేతిలో మోసపోయిన బాధితురాలే.. చివరికి ఏమైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/wife-tracks-husband-for-70-km-catches-him-in-hotel-room-with-another-woman-watch-video-1866825.html"}]}]}