{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-bichchagaadi-okkaroju-sampaadana-emto-teliste-pareshaan-pa","title_te":"Video: బిచ్చగాడి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే పరేషాన్‌ పక్కా..? కేవలం 8 గంటల్లో అన్ని వే..లా..","section":"తాజా","status_line":"Video: బిచ్చగాడి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే పరేషాన్‌ పక్కా..? కేవలం 8 గంటల్లో అన్ని వే..లా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81109","date":"2026-08-21T05:14:46.000Z","title_te":"Video: బిచ్చగాడి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే పరేషాన్‌ పక్కా..? కేవలం 8 గంటల్లో అన్ని వే..లా..","body_te":"హరిద్వార్‌లో జరుగుతున్న కవాడ్ మేళాలో ఓ యూట్యూబర్‌ చేసిన వింత ప్రయోగం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దేశంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో ఒకటైన కవాడ్ మేళాలో భిక్షాటన చేస్తే ఒక రోజులో ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసుకునేందుకు యూట్యూబర్‌ పురుషోత్తమ్ వశిష్ఠ్‌, అతని స్నేహితుడు సచిన్‌ వింత ప్రయోగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/how-much-can-you-earn-by-begging-youtuber-begging-experiment-at-haridwar-kawad-mela-earns-rs-4000-in-8-hours-1892960.html"}]}]}