{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-chinukammaa-raa-amtoo-chinnaarula-nrutyam-kappala-kaavadit","title_te":"Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు!","section":"తాజా","status_line":"Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T15:37:17.085Z"},"facts":[],"events":[{"id":"event-32260","date":"2026-07-22T14:58:49.000Z","title_te":"Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు!","body_te":"Medak News: మెదక్ జిల్లా కూకట్లపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కప్పల కావడితో వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. \"చినుకమ్మ ఓ చినుకమ్మ\" పాటకు నృత్యం చేస్తూ రైతాంగం కోసం చేసిన వారి వినూత్న ప్రార్థన గ్రామస్తులను భావోద్వేగానికి గురిచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/medak-school-children-perform-traditional-frog-ritual-pray-to-rain-god-for-timely-monsoon-1871406.html"}]}]}