{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-gaallo-vimaanam-emarjensee-egjit-teravaalani-prayaanikudi","title_te":"Video: గాల్లో విమానం.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవాలని ప్రయాణికుడి లొల్లి! ఆ తర్వాత సీన్ ఇదే","section":"తాజా","status_line":"Video: గాల్లో విమానం.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవాలని ప్రయాణికుడి లొల్లి! ఆ తర్వాత సీన్ ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57078","date":"2026-08-06T13:29:07.000Z","title_te":"Video: గాల్లో విమానం.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవాలని ప్రయాణికుడి లొల్లి! ఆ తర్వాత సీన్ ఇదే","body_te":"విమానంలో ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నించి అందరినీ హడలెత్తించాడు. కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన ఫ్లైట్ లో ఈ ఘటన జరిగింది. పాలక్కాడ్‌కు చెందిన జంషీర్ అథనిక్కల్ ఎగ్జిట్ ప్యానెల్‌ను ధ్వంసం చేసి, తోటి ప్రయాణికులను బెదిరించాడు. దీంతో విమానంలో గందరగోళం నెలకొంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/batik-air-flight-incident-passenger-arrested-for-attempting-to-open-emergency-exit-on-batik-air-flight-to-kochi-1882225.html"}]}]}