{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-kaamanvelt-gems-lo-oohimchani-pramaadam-vinyaasaalu-chesto","title_te":"Video: కామన్వెల్త్ గేమ్స్‌లో ఊహించని ప్రమాదం.. విన్యాసాలు చేస్తూ నేలకూలిన ఇంగ్లండ్ జిమ్నాస్ట్!","section":"తాజా","status_line":"Video: కామన్వెల్త్ గేమ్స్‌లో ఊహించని ప్రమాదం.. విన్యాసాలు చేస్తూ నేలకూలిన ఇంగ్లండ్ జిమ్నాస్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T15:37:38.110Z"},"facts":[],"events":[{"id":"event-38891","date":"2026-07-26T11:56:07.000Z","title_te":"Video: కామన్వెల్త్ గేమ్స్‌లో ఊహించని ప్రమాదం.. విన్యాసాలు చేస్తూ నేలకూలిన ఇంగ్లండ్ జిమ్నాస్ట్!","body_te":"Gabriel Langton Injury: కామన్వెల్త్ గేమ్స్ 2026లో అపశ్రుతి చోటుచేసుకుంది. హైబార్‌పై విన్యాసాలు చేస్తుండగా పట్టుతప్పి ఇంగ్లండ్ యువ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్టన్ తలకిందులుగా కిందపడిపోయాడు. ఈ భయంకర దృశ్యాన్ని కళ్లారా చూసిన ప్రేక్షకులు, తోటి క్రీడాకారులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/gabriel-langton-injury-commonwealth-games-2026-gymnastics-fall-video-1874349.html"}]}]}