{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-muvvannela-kaamtullo-merisina-aadiyogi-svaatamtyra-sphoort","title_te":"Video: మువ్వన్నెల కాంతుల్లో మెరిసిన ఆదియోగి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిచెప్పిన ఈశా ఫౌండేషన్..","section":"తాజా","status_line":"Video: మువ్వన్నెల కాంతుల్లో మెరిసిన ఆదియోగి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిచెప్పిన ఈశా ఫౌండేషన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T15:58:53.802Z"},"facts":[],"events":[{"id":"event-70782","date":"2026-08-14T14:51:15.000Z","title_te":"Video: మువ్వన్నెల కాంతుల్లో మెరిసిన ఆదియోగి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిచెప్పిన ఈశా ఫౌండేషన్..","body_te":"ఒకవైపు ఉప్పొంగుతున్న దేశభక్తి భావన.. మరోవైపు ప్రశాంతమైన ఆధ్యాత్మిక శోభ.. స్వాతంత్ర్య దినోత్సవ వేళ తమిళనాడు కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రం మువ్వన్నెల కాంతులతో ధగధగలాడిపోయింది. జాతీయ జెండా రంగుల్లో దర్శనమిచ్చిన 112 అడుగుల ఆదియోగిని చూడడానికి రెండు కళ్లు చాలవు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/adiyogi-is-lit-up-in-tricolor-to-celebrate-bharats-80th-independence-day-watch-video-1888171.html"}]}]}