{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-neet-nirasanallo-puttina-prema-laatheechaarj-to-okkataina","title_te":"Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ..","section":"తాజా","status_line":"Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T04:43:48.186Z"},"facts":[],"events":[{"id":"event-41159","date":"2026-07-28T04:41:45.000Z","title_te":"Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ..","body_te":"నీట్ నిరసనల హోరులో ఏ సినిమా కథకూ తీసిపోని ఒక అరుదైన ప్రేమకథ చిగురిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆందోళనల్లో ధర్నా చేయడానికి వచ్చిన బీహార్ కుర్రాడు.. ఢిల్లీ అమ్మాయితో ఏడడుగులు వేశాడు. ఆకలి, దాహంతో మొదలైన వీరి పరిచయం.. పోలీసుల లాఠీచార్జ్, ఆసుపత్రి సంఘటనలతో వివాహ బంధానికి దారితీసింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-bihar-youth-marries-delhi-girl-he-met-at-jantar-mantar-neet-protest-1875237.html"}]}]}