{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-nirasanala-madhya-maanavatvam-javaanlaku-pijjaa-pamchina-y","title_te":"Video: నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!","section":"తాజా","status_line":"Video: నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T13:39:27.119Z"},"facts":[],"events":[{"id":"event-35545","date":"2026-07-24T13:38:05.000Z","title_te":"Video: నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!","body_te":"ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల మధ్య ఓ యువకుడు RAF జవాన్లకు పిజ్జా అందించిన వీడియో వైరల్‌గా మారింది. ఉద్రిక్త పరిస్థితుల్లోనూ మానవత్వాన్ని చాటిన ఈ ఘటనకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా సిబ్బంది కూడా మనుషులేనంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-man-offers-pizza-to-raf-personnel-during-jantar-mantar-protest-wins-hearts-online-1872802.html"}]}]}