{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-ollu-gagurpodiche-seen-bhaaree-paamuke-shaakichchina-chepa","title_te":"Video: ఒళ్ళు గగుర్పొడిచే సీన్.. భారీ పాముకే షాకిచ్చిన చేప.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!","section":"తాజా","status_line":"Video: ఒళ్ళు గగుర్పొడిచే సీన్.. భారీ పాముకే షాకిచ్చిన చేప.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T12:54:54.235Z"},"facts":[],"events":[{"id":"event-28434","date":"2026-07-20T12:48:52.000Z","title_te":"Video: ఒళ్ళు గగుర్పొడిచే సీన్.. భారీ పాముకే షాకిచ్చిన చేప.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!","body_te":"Electric Catfish Shock Snake: సృష్టిలో ఏ జీవి కూడా తక్కువది కాదని, మనుగడ కోసం సాగించే పోరాటంలో ప్రతి జీవి తన సర్వశక్తులనూ ఒడ్డుతుందని ఈ సంఘటన నిరూపించింది. ప్రకృతి అందించిన ఈ విచిత్రమైన ఆత్మరక్షణ విద్యను చూసి జంతు ప్రేమికులు, సైన్స్ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/electric-catfish-shock-snake-attack-viral-wildlife-video-1869762.html"}]}]}