{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-ornee-buddodaa-naag-poor-eyir-port-lo-adugupettagaane-vaib","title_te":"Video: ఓర్నీ బుడ్డోడా.. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదా...","section":"క్రీడలు","status_line":"Video: ఓర్నీ బుడ్డోడా.. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43589","date":"2026-07-29T12:04:01.000Z","title_te":"Video: ఓర్నీ బుడ్డోడా.. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే వైభవ్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..!","body_te":"Vaibhav Suryavanshi Nagpur Airport: ఇటీవల జింబాబ్వే సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచి భారత్‌ను గెలిపించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, మైదానంలోనే కాకుండా బయట కూడా అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే మనోడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxNOW8tTzZKM0IzbUVfT0JhbFU3d0lUMUM5OHBrTVB4ZVVfRWQzeGJRYmpzTXNSbGZrWDBqSjZqMk5NS1dIdEhES1p1YXFmeDEteWdaRlNEZGJMZWdwbzZ0Nzg1a1U0S3hxaF95Mnplb2VnUUdkZEhrbEJJWTlYUUZWSm9pTWVFVHRKM0JrdmJwOC1zVU15WXZiaU1BS1hsMlFPTnFaOXltYW10cTBTcEkxakd5TDNKTVM4RDNVR1pqLUUtRzUtMENwRmx2VHIzbHRK0gHWAUFVX3lxTE00ckhKSDRRZWVzMklzZnY5X09GaUh5dGVIZWp6SmtNM192Y0g1bHNhM3dGaEVYVDdFZ3lIRnY5ZjJacHBlZEtTWjZXSElLY2dnR0pJd0NPaFQ4SkQ3WWU4SnhmbjNLVzR3dmVOOVFRaHNIYk9wd3VBN2F5UFZDNVV0NDUzOW94VDNuTEhXbGozOWNpOFhwQ3ZwTVFMZEVpTVI1U19XcVItVnhLa3dJZE5tdDVqN1BJazk3WHNnXzlCS2pPNUxnXzlCSzVzT2dYMEl1eV9KckE?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/vaibhav-suryavanshi-nagpur-airport-video-aunt-feet-player-of-the-series-zimbabwe-1876120.html"}]}]}