{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-paisaa-kharchu-ledu-kashtapadaalsina-paniledu-11-nelallo-3","title_te":"Video: పైసా ఖర్చు లేదు.. కష్టపడాల్సిన పనిలేదు.. 11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే...","section":"క్రీడలు","status_line":"Video: పైసా ఖర్చు లేదు.. కష్టపడాల్సిన పనిలేదు.. 11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-11T06:44:43.688Z"},"facts":[],"events":[{"id":"event-11849","date":"2026-07-11T06:28:19.000Z","title_te":"Video: పైసా ఖర్చు లేదు.. కష్టపడాల్సిన పనిలేదు.. 11 నెలల్లో 32 కిలోలు తగ్గిన మహిళ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు..","body_te":"బరువు తగ్గడం అంటే జిమ్‌కి వెళ్లి రక్తం చిందించాలి.. లేదా వేలకు వేలు పెట్టి డైటీషియన్ల చుట్టూ తిరగాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్రేజీ సక్సెస్ స్టోరీ వింటే మీ మైండ్ మారిపోవాల్సిందే. ఎలాంటి ఫ్యాన్సీ డైట్లు లేకుండా.. కేవలం మన వంటింట్లో దొరికే ఐదు పదార్థాలకు గుడ్ బై చెప్పి, 11 నెలల్లో ఏకంగా 32 కిలోల బరువు తగ్గి రికార్డ్ కొట్టింది ఓ మహిళ. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxOOWI5NDJieFJlWlBvbUtWQ1VGN2Q1Vk1jZkl0OTBsSmREWW54WVA4R29ZU1h3TENvRzNWSEg1bmVDSktlYmRXcXhBbWhmR2FlRTE5QUpiOTJocU9mWGZtRWNuWk55OUU1aXZkZng4MGdFbHJRYXNJaUJQWEhuNUZhRWQzWHVZZEhXMlJPNmJpaXFQQ0FocXh1LTlsWm5YZlFiT21jWXhNXy1zM1RMdDVBR0owOWtEM09KZUl4c1M2Q1V4YUIxT2lvMU1zejHSAdIBQVVfeXFMUFhETU5YX0lvaUVlcE0zMGVmRnpFRFFMQTdBUHJ1M3JsT25oRl9nbnNrdzc0QmZnZzE2Uml0cXpSU2dJQVRncXlMdWIxYUlDQ3pmX0k3ZHVKakJTMEtZZndfY29GQjB3Nkp6eWRZcW82bTVxbXRvRkExcm1peTVrNHpmNlEtOUhmY1FwUjNlZ3Q4LTNTUjQ0UEtzWm1ZWHF6bmg0RVZyQ09XVDBTbDFYU1pQbE12M1dtbkJVb3BDNE1Ec1lGOTJRM1A0dVAzd1ZaQ3h3?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/32-kg-weight-loss-in-11-months-woman-shares-5-foods-she-quit-to-lose-wait-check-details-1862808.html"}]}]}