{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-phiphaa-varald-kap-numchi-phraans-aut-ranaramgamgaa-maarin","title_te":"Video : ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ ఔట్.. రణరంగంగా మారిన పారిస్ వీధులు","section":"తాజా","status_line":"Video : ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ ఔట్.. రణరంగంగా మారిన పారిస్ వీధులు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T12:11:49.844Z"},"facts":[],"events":[{"id":"event-19362","date":"2026-07-15T09:58:48.000Z","title_te":"Video : ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ ఔట్.. రణరంగంగా మారిన పారిస్ వీధులు","body_te":"FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్ ఓటమిపాలైంది. అనంతరం పారిస్ వీధుల్లో అభిమానులు తీవ్ర ఆందోళనకు దిగారు. కార్లకు నిప్పంటిస్తూ అల్లర్లకు పాల్పడటంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/other-sports/france-knocked-out-of-fifa-world-cup-2026-paris-erupts-in-violence-after-spain-defeat-1865969.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxNckpoSnc0ZWI4ZDlDNWtjbWdrT1hsNG91dEtHLXdiTUo0NFE4WTVUYWZjTHdDV3Y4Zkt0eWZydDFmLUVKVjJMenc1V1plRGtIRk5XdEhoV0JnM2FhZGo1VmFTQUk5ZC1uLU1OTi1WU2pWVTF2eGhpbXBJR3lSTVh5WDZ2YmctYl8waHlMUHpSbjdmTXBpb2hSTjF2NDN6cWpCSzVlX09CUHNTTkx6OG1Yd3h6RW1lb2pQUTFYQ251TjRHN2JFdDM2QWJLNVh6Y3V5aGg4YXZuZnZ4ZFpu0gHcAUFVX3lxTE1ySmhKdzRlYjhkOUM1a2NtZ2tPWGw0b3V0S0ctd2JNSjQ0UThZNVRhZmNMd0NXdjhmS3R5ZnJ0MWYtRUpWMkx6dzVXWmVEa0hGTld0SGhXQmczYWFkajVWYVNBSTlkLW4tTU5OLVZTalZVMXZ4aGltcElHeVJNWHlYNnZiZy1iXzBoeUxQelJuN2ZNcGlvaFJOMXY0M3pxakJLNWVfT0JQc1NOTHo4bVh3eHpFbWVvalBRMVhDbnVONEc3YkV0MzZBYks1WHpjdXloaDhhdm5mdnhkWm4?oc=5"}]}]}