{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-photo-techchina-tamta-manishini-ettapadesina-900-kilola-ad","title_te":"Video: ఫొటో తెచ్చిన తంట.. మనిషిని ఎత్తపడేసిన 900 కిలోల అడవి దున్న.. వీడియో చూస్తే.!","section":"తాజా","status_line":"Video: ఫొటో తెచ్చిన తంట.. మనిషిని ఎత్తపడేసిన 900 కిలోల అడవి దున్న.. వీడియో చూస్తే.!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T12:54:40.819Z"},"facts":[],"events":[{"id":"event-30162","date":"2026-07-21T12:51:12.000Z","title_te":"Video: ఫొటో తెచ్చిన తంట.. మనిషిని ఎత్తపడేసిన 900 కిలోల అడవి దున్న.. వీడియో చూస్తే.!","body_te":"Bull Bison Attack Video: ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లే పర్యాటకులు స్వల్ప నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. వన్యప్రాణుల సహజ సిద్ధమైన ప్రవర్తనను గౌరవించి, భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ఇలాంటి ఘోర ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చని ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/yellowstone-national-park-bull-bison-attacks-tourist-viral-video-1870433.html"}]}]}