{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-pilli-kaadu-puli-kimg-kobraane-gadagadalaadimchimdi-ee-vee","title_te":"Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే..","section":"తాజా","status_line":"Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T16:16:08.439Z"},"facts":[],"events":[{"id":"event-37408","date":"2026-07-25T16:10:25.000Z","title_te":"Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే..","body_te":"పాము, ముంగిసల పోట్లాట చూసుంటారు.. కానీ ఎప్పుడైనా కింగ్ కోబ్రానే భయపెట్టిన పిల్లిని చూశారా? కాటు వేయడానికి పడగ విప్పిన కింగ్ కోబ్రాకు చిన్న పిల్లి చుక్కలు చూపించింది. మెరుపు వేగంతో దాడి నుంచి తప్పించుకోవడమే కాదు.. ఎదురు తిరిగి ఆ విష సర్పాన్నే తోకముడిచేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/cat-vs-king-cobra-viral-video-leaves-netizens-stunned-1873639.html"}]}]}