{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-pul-shaat-to-pichchekkimche-pleyarlu-veellu-list-lo-phast","title_te":"Video: పుల్ షాట్‌తో పిచ్చెక్కించే ప్లేయర్లు వీళ్లు.. లిస్ట్‌లో ఫస్ట్ పేరు చూస్తే హిస్టరీకే వణుకు...","section":"క్రీడలు","status_line":"Video: పుల్ షాట్‌తో పిచ్చెక్కించే ప్లేయర్లు వీళ్లు.. లిస్ట్‌లో ఫస్ట్ పేరు చూస్తే హిస్టరీకే వణుకు పుట్టేస్తది..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T07:00:29.222Z"},"facts":[],"events":[{"id":"event-51293","date":"2026-08-03T06:12:54.000Z","title_te":"Video: పుల్ షాట్‌తో పిచ్చెక్కించే ప్లేయర్లు వీళ్లు.. లిస్ట్‌లో ఫస్ట్ పేరు చూస్తే హిస్టరీకే వణుకు పుట్టేస్తది..!","body_te":"Best Pull Shot in Cricket: ప్రపంచ క్రికెట్‌లో రిక్కీ పాంటింగ్, వివ్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు పుల్ షాట్‌తో చెలరేగినప్పటికీ, రోహిత్ శర్మ సాధించిన లయ, సిక్సర్లుగా మలిచే తీరు అసమానం. షార్ట్ పిచ్ బంతి పడిందంటే అది సిక్సర్‌గా మారడం ఖాయమనే నమ్మకాన్ని అభిమానుల్లో కలిగించడమే రోహిత్‌ను ఈ షాట్‌లో తిరుగులేని రాజాగా నిలబెట్టింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxNTjVFMEk2NTRyMW1OcGlsU2xuaVRlNUp0cFpaVkxuMkowb01BYW80UTNvSjZ2Y05DdHhpYkNCbloyVDBLZlZaN3RTRFEwWXhqQWJmRGlwaFN0RVFpSjA0QmtGRU1UeTFDalVIdlQ0V1ViNmM0T05XRGhabjVraG52NHNnU20wTVpnbVhCRlJkalotX0NMdnRxSUFiaThOeTVKaEoxZHZOZmpFTEJHd3NSckFYVXl1WEptbFHSAb8BQVVfeXFMUGRVcWI3RFZMekN6UjlXeU05XzJmT0l6VjNJakpEQ3BZVHhRVlJrNkxLQV90bnRwalpKRHhNQVB5cHlLaEFzVW1EU3Y1N0VWTGhnSGpSU2hPS2hxNzhsb24tN1BQV0hrcjIxd0FvcldLeEpTaUhpV2ZTY1JzdHBFSUI4WHNVTUd4OG44bjFYVHk2b1FSZjFfU1FITmo1OHh2aExzUk1NbWVoYTlKUi1ETnJQRDVGS2pSMXhWVkN0TlU?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/rohit-sharma-pull-shot-vs-world-best-players-cricket-comparison-1879673.html"}]}]}