{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-rashyan-manasu-gelichen-bemgaloorulo-imti-panimanishiki-oo","title_te":"Video: రష్యన్.. మనసు గెలిచెన్! బెంగళూరులో ఇంటి పనిమనిషికి ఊహించని సర్‌ప్రైజ్","section":"తాజా","status_line":"Video: రష్యన్.. మనసు గెలిచెన్! బెంగళూరులో ఇంటి పనిమనిషికి ఊహించని సర్‌ప్రైజ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82016","date":"2026-08-21T15:29:24.000Z","title_te":"Video: రష్యన్.. మనసు గెలిచెన్! బెంగళూరులో ఇంటి పనిమనిషికి ఊహించని సర్‌ప్రైజ్","body_te":"బెంగళూరులో నివసిస్తున్న రష్యన్ మహిళ యానా తన ఇంట్లో పనిచేసే సహాయకురాలికి జీవితంలో తొలిసారి పుట్టినరోజు కేక్ అందించి సర్‌ప్రైజ్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న వేడుక ఏర్పాటు చేసి కేక్ కట్ చేయించింది. ఊహించని ఈ ప్రేమాభిమానానికి ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/russian-woman-in-bengaluru-surprises-domestic-helper-with-her-first-ever-birthday-cake-1893502.html"}]}]}