{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-restaaremt-vaallato-godava-paddaavamta-baaksar-lavleenaato","title_te":"Video: రెస్టారెంట్‌ వాళ్లతో గొడవ పడ్డావంట.. బాక్సర్‌ లవ్లీనాతో ప్రధాని మోదీ సరదా సంభాషణ..","section":"తాజా","status_line":"Video: రెస్టారెంట్‌ వాళ్లతో గొడవ పడ్డావంట.. బాక్సర్‌ లవ్లీనాతో ప్రధాని మోదీ సరదా సంభాషణ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63118","date":"2026-08-10T06:58:39.000Z","title_te":"Video: రెస్టారెంట్‌ వాళ్లతో గొడవ పడ్డావంట.. బాక్సర్‌ లవ్లీనాతో ప్రధాని మోదీ సరదా సంభాషణ..","body_te":"PM Narendra Modi Meets Lovlina Borgohain: ఈ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. క్రీడాకారులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ప్రధాని మోదీ చేసిన ఈ భేటీ రాబోయే అంతర్జాతీయ టోర్నీలలో మన అథ్లెట్లు మరింతగా రాణించేందుకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/pm-narendra-modi-meets-lovlina-borgohain-cwg-2026-glasgow-restaurant-map-row-1884867.html"}]}]}