{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-rojoo-maayamavutunna-gudlu-kolla-goodu-terichi-chooste-gum","title_te":"Video: రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు అదిరే సీన్.. వీడియో చూస్తే..","section":"తాజా","status_line":"Video: రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు అదిరే సీన్.. వీడియో చూస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:51:38.216Z"},"facts":[],"events":[{"id":"event-37075","date":"2026-07-25T11:49:32.000Z","title_te":"Video: రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు అదిరే సీన్.. వీడియో చూస్తే..","body_te":"రోజు రోజుకీ గూట్లో గుడ్లు మాయమవుతున్నాయి. సొంత కోళ్లే తమ గుడ్లను తినేస్తున్నాయని ఆ యజమాని అనుకున్నాడు.. కానీ ఒకరోజు డౌట్ వచ్చి గూటి డోర్ తెరిచి చూ దిమ్మతిరిగే సీన్ కనిపించింది. లోపల ఉన్నవాటిని చూసి ఆయన గుండెలు అదిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/chicken-owner-thinks-hens-are-eating-eggs-finds-5-snakes-hiding-in-nesting-boxes-watch-viral-video-1873400.html"}]}]}