{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-rools-brek-chesina-jemeemaa-paak-pleyar-ku-hag-topaatu-she","title_te":"Video: రూల్స్ బ్రేక్ చేసిన జెమీమా.. పాక్ ప్లేయర్‌కు హగ్‌తోపాటు షేక్‌హ్యాండ్..!","section":"తాజా","status_line":"Video: రూల్స్ బ్రేక్ చేసిన జెమీమా.. పాక్ ప్లేయర్‌కు హగ్‌తోపాటు షేక్‌హ్యాండ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T02:07:12.927Z"},"facts":[],"events":[{"id":"event-47756","date":"2026-08-01T01:30:00.000Z","title_te":"Video: రూల్స్ బ్రేక్ చేసిన జెమీమా.. పాక్ ప్లేయర్‌కు హగ్‌తోపాటు షేక్‌హ్యాండ్..!","body_te":"India Pakistan No Handshake Policy: క్రీడలు దేశాల మధ్య అనుబంధాన్ని పెంచాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇటువంటి ఘటనలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్, పాక్ కెప్టెన్ ఫాతిమా సనను ఆప్యాయంగా కౌగిలించుకోవడం ఇప్పుడు నెట్ ఇంట్లో పెద్ద తుఫాన్‌నే సృష్టించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/jemimah-rodrigues-fatima-sana-handshake-controversy-the-hundred-2026-1877938.html"}]}]}