{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-saar-mammalni-vadili-velloddu-teechar-kosam-talladillina-v","title_te":"Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి..","section":"తాజా","status_line":"Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T17:19:17.058Z"},"facts":[],"events":[{"id":"event-70865","date":"2026-08-14T17:08:57.000Z","title_te":"Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి..","body_te":"బడిలో పాఠాలు చెప్పే గురువులు ఎందరో ఉంటారు.. కానీ కొందరు మాత్రమే విద్యార్థుల మనసుల్లో దేవుడిలా నిలిచిపోతారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు ట్రాన్స్‌ఫర్ కావడంతో దానిని తట్టుకోలేక బడి పిల్లలంతా కన్నీరుమున్నీరయ్యారు. తమ అభిమాన సార్‌ను ఎలాగైనా ఆపాలని, వెళ్లనీయకుండా స్కూల్ గేటును సైతం మూసేసి పిల్లలు చేసిన ఆ పని చూస్తే ఎవరి కళ్లయినా చెమర్చాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/emotional-farewell-students-lock-school-gate-in-tears-over-teacher-transfer-watch-viral-video-1888341.html"}]}]}