{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-taataa-nuv-keka-nee-teliviki-hyaatsaaph-ootakarranu-kurche","title_te":"Video: తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా ఎలా మార్చేశాడో చూడండి..","section":"తాజా","status_line":"Video: తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా ఎలా మార్చేశాడో చూడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T17:08:56.538Z"},"facts":[],"events":[{"id":"event-75515","date":"2026-08-17T16:17:00.000Z","title_te":"Video: తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా ఎలా మార్చేశాడో చూడండి..","body_te":"ఎక్కడికైనా వెళ్లినప్పుడు బాగా అలసిపోతే కూర్చోవడానికి చుట్టుపక్కల బెంచీలు, అరుగులు వెతుకుతుంటాం. కానీ ఈ తాత మాత్రం ఎవరి సాయం కోరకుండా.. ఎక్కడా వెతకకుండా తన చేతిలోని ఊతకర్రతోనే ఓ అద్భుతం చేశారు. క్షణాల్లో ఆ స్టిక్‌ను సీటుగా మార్చి కూర్చున్న తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/elderly-man-turns-walking-stick-into-portable-chair-viral-video-wins-hearts-1890590.html"}]}]}