{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-tamdri-prema-mumdu-pralayamaina-balaadoor-koduku-chaduvu-k","title_te":"Video: తండ్రి ప్రేమ ముందు ప్రళయమైన బలాదూర్.. కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించి ఏం చేశాడో చూడండి..","section":"తాజా","status_line":"Video: తండ్రి ప్రేమ ముందు ప్రళయమైన బలాదూర్.. కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించి ఏం చేశాడో చూడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T13:00:59.421Z"},"facts":[],"events":[{"id":"event-21541","date":"2026-07-16T12:26:24.000Z","title_te":"Video: తండ్రి ప్రేమ ముందు ప్రళయమైన బలాదూర్.. కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించి ఏం చేశాడో చూడండి..","body_te":"ప్రకృతి సృష్టించిన ప్రళయం ఒకవైపు.. కొడుకు చదువు కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కన్నతండ్రి సంకల్పం మరోవైపు.. నేపాల్ సరిహద్దుల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు బీహార్‌లోని ఒక మారుమూల ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి మట్టం కళ్లముందు మృత్యువులా కనిపిస్తున్నా ఆ తండ్రి భయపడలేదు. ఆ పసివాడిని భుజాలపై మోస్తూ.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/heart-wrenching-video-bihar-man-crosses-raging-river-with-son-on-shoulders-for-school-amid-floods-1866872.html"}]}]}