{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-vaammo-chinna-raaket-mukka-chamdrudni-dhee-komte-imta-bhay","title_te":"Video: వామ్మో.. చిన్న రాకెట్ ముక్క చంద్రుడ్ని ఢీ కొంటే ఇంత భయంకరంగా ఉంటుందా?","section":"తాజా","status_line":"Video: వామ్మో.. చిన్న రాకెట్ ముక్క చంద్రుడ్ని ఢీ కొంటే ఇంత భయంకరంగా ఉంటుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57082","date":"2026-08-06T13:04:00.000Z","title_te":"Video: వామ్మో.. చిన్న రాకెట్ ముక్క చంద్రుడ్ని ఢీ కొంటే ఇంత భయంకరంగా ఉంటుందా?","body_te":"స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెందిన నాలుగు టన్నుల భాగం చంద్రుడిని ఢీకొట్టింది. ఈ అరుదైన ఘటనలో సోడియం, లిథియం వాయువుల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే సంబంధించిన వీడియోను తాజాగా ఎలాన్ మస్క్ షేర్ చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/spacex-rocket-debris-crashes-into-the-moon-elon-musk-shared-video-1882207.html"}]}]}