{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"video-vaarevvaa-em-kodutunnaav-akka-mestree-panito-myoojik-kriye","title_te":"Video: వారెవ్వా.. ఏం కొడుతున్నావ్ అక్క! మేస్త్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా..","section":"తాజా","status_line":"Video: వారెవ్వా.. ఏం కొడుతున్నావ్ అక్క! మేస్త్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T11:38:32.202Z"},"facts":[],"events":[{"id":"event-23132","date":"2026-07-17T11:14:00.000Z","title_te":"Video: వారెవ్వా.. ఏం కొడుతున్నావ్ అక్క! మేస్త్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా..","body_te":"మహిళలు సాధారణంగా చేయని సుతారి పనిని ఎంతో నిబద్ధతతో చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది సవిత. ఆమె చేసే పనిలో నుండి వచ్చే ప్రత్యేకమైన రిథమ్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్ సిల్వర్ బటన్ పొందిన సవిత, తన పనిని ప్రేమగా చేసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/meet-savita-the-viral-female-mason-whose-work-creates-catchy-rhythms-1867504.html"}]}]}